కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో వరుస బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఎర్నాకుళం జిల్లా కలమస్సేరిలోని ‘జెహోవా విట్నెసెస్' అనే క్రైస్తవ మత గ్రూపు ప్రజలు సమావేశమైన జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో
Kerala Blast | కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్లో పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయగా.. చాలా మంది గాయాలకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరళలో వరుస పేలుళ్ల నేప�