Mythri Movie Makers | మంచి ప్రేమకథలతో హిట్స్ అందిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. డెబ్యూ డైరెక్టర్లకు అవకాశమిస్తూనే వారికి బిగ్గెస్ట్ హిట్స్ అందిస్తోంది.
Mamitha Baiju Dude |ప్రేమలు సినిమాతో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది మల్లు బ్యూటీ మమితా బైజు. ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం డ్యూడ్(Dude).