Gurrala Nagaraju : ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షులు నాగరాజు గుర్రాల (Gurrala Nagaraju) మండిపడ్డారు.
Gurrala Nagaraju : తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు(Gurrala Nagaraju) అన్నారు.