కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక దుస్థితే ఎదురవుతుందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ. విఠల్ రెడ్డి శనివారం మరోసారి కుంటాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనే �