‘బలగం’తో అందరి దృష్టినీ ఆకర్షించింది, తెలుగమ్మాయి కావ్య కల్యాణ్‌రామ్. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ అందాలభామ ఓ మెగా ప్రాజెక్ట్‌లో భాగం కానున్నదని ఫిల్మ్ వర్గాల సమాచారం.
‘దక్షిణభారతంలో ఐపాప్ సంగీత సంస్కృతిని పరిచయం చేసి, దానికి పటిష్టమైన పునాది వేస్తున్న సంగీత సంస్థ ‘వైవీఆర్ఎల్'.సంగీత ప్రేమికులైన యువతరానికి ఒకేఒక గమ్యం ఈ ‘వైవీఆర్ఎల్' ’ అని సంస్థాధినేతలు చెబుతున్న�