దేశంలో మరో విప్లవానికి సూర్యాపేట కేంద్రం కావాలని, దానికి తన వంతు కృషి అందిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్�
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం ఘనంగా జరిగింది