రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం ఘనంగా జరిగింది
రవీంద్రభారతి, జూన్ 2: తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి పలువురు కవులకు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న , ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ ఎన్.గోపి, కవులు అమ్మంగి వేణుగోపాల్, సలావుద్దీన్ నయ్యర్, కొట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, అయినంపూడి శ్రీలక్ష్మి, జూపాక సుభద్ర పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

