నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం చిన్నపురి ఉన్నత పాఠశాలలో 1999- 2000 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
చేతుల్లో తేలికగా ఇమిడిపోతూ, పంటికిందికి చేరగానే కరకరలాడే మరమరాలు అంటే అందరికీ ఇష్టమే! తిరగమోత వేసుకొని తినడం మొదలుపెడితే కాలం తెలియదు. పేదోడి టిఫిన్‌గా పేరొందిన బొంగుపేలాలకు నల్లగొండ జిల్లా కట్టంగూరు �