బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సీనియర్ మహిళల వన్డే ట్రోఫీ కోసం కరీంనగర్‌కు చెందిన యువ క్రికెటర్ కట్ట శ్రీవల్లి హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకుంది.
కరీం‘నగరానికి’ చెందిన కట్ట శ్రీవల్లి అరుదైన ఘనత సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సీనియర్ జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన మొదటి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. హెచ్‌సీఏ జట్టు తరపున �