జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం | మ్మూకాశ్మీర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.21 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 2.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని ప్రఖ్యాత శ్రీమాత వైష్ణోదేవి ఆలయానికి రెండు దశాబ్దాల్లో భక్తులు 1,800 కిలోల బంగారం, 4,700 కిలోల వెండి కానుకలు సమర్పించారు. అలాగే 2000-2020 సంవత్సరాల మధ్య రూ.2వేల కోట్ల నగదు హుండీల ద్వారా