వినీత్, అబ్బాస్, టబు కాంబినేషన్లో వచ్చిన ప్రేమదేశం (Prema Desam). చిత్రాన్ని కథిర్ (Kathir) డైరెక్ట్ చేశాడు. రీరిలీజ్ అవుతున్న సినిమాల జాబితాలో ప్రేమదేశం కూడా చేరిపోయింది.
కోలీవుడ్ డైరెక్టర్ కతిర్ (Kathir) , ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) కలయికలో వచ్చి..బాక్సాపీస్ ను షేక్ చేసింది ప్రేమ దేశం. ఈ క్రేజీ కాంబినేషన్ లో 19 ఏళ్ల సందడి చేయబోతుంది.