Prema Desam| మళ్లీ తెరపైకి ప్రేమ దేశం కాంబినేషన్
కోలీవుడ్ డైరెక్టర్ కతిర్ (Kathir) , ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) కలయికలో వచ్చి..బాక్సాపీస్ ను షేక్ చేసింది ప్రేమ దేశం. ఈ క్రేజీ కాంబినేషన్ లో 19 ఏళ్ల సందడి చేయబోతుంది.

ప్రేమదేశం (Prema Desam)…అబ్బాస్, వినీత్, టబు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కోలీవుడ్ డైరెక్టర్ కతిర్ (Kathir) , ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) కలయికలో వచ్చి..బాక్సాపీస్ ను షేక్ చేసింది ప్రేమ దేశం. మళ్లీ 19 ఏళ్ల తర్వాత కతిర్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. తమిళ నిర్మాత ఎన్ రంగనాథన్ కుమారుడు కిశోర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కతిర్.
ఆర్ కే ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని చెన్నై, ముంబై, బెంగళూరుతోపాటు విదేశాల్లో షూట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. కతిర్ దర్శకత్వంలో వచ్చిన ఇధయమ్, నాన్ లవ్ ట్రాక్ సినిమాలు మినహా మిగిలిన చిత్రాలన్నింటికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించడం విశేషం.
కథిర్, రెహమాన్ కాంబోలో వచ్చిన ప్రేమ దేశం, ప్రేమికుల రోజు చిత్రాల నుంచి వచ్చిన హిట్ ఆల్బమ్స్ ఇండస్ట్రీని షేక్ చేశాయి. వీరిద్దరూ కలిసి 2002లో వచ్చి కాదల్ వైరస్ సినిమాకు చివరిసారిగా పనిచేశారు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని తెలియడంతో సినీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

