గీతకార్మికుల రక్షణ కోసం ఇవ్వాల్సిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది. ఏడాదిన్నర గడిచినా రెండో విడత పంపిణీపై దృష్టి పెట్టడంలేదు.
కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం మునుగోడు మండల కార్యదర్శి వేముల లింగస్వామి గౌడ్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న గీతన్నల రణభేరి కరపత్రాన్ని..