పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు, వసతి గృహాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.