ఇప్పటికే విడుదలైన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కాగా మూవీ లవర్స్ కోసం హీరో కిరణ్ అబ్బవరం �
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. కశ్మీర పరదేశి నాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.