ప్రేమ ప్రయాణంలో

బాబీసింహా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’. రమణన్ పురుషోత్తమ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మాతలు. కశ్మీర పరదేశీ కథానాయిక. శుక్రవారం టీజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఓ ప్రేమజంటకు ఎదురైన అనూహ్య పరిణామాలతో టీజర్ ఉత్కంఠను పంచుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది. తమ జీవితంలోని ఎదురైన కన్ఫ్యూజన్స్, ప్రశ్నలకు సమాధానాల్ని వెతుక్కుంటూ ఓ యువజంట సాగించిన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. బాబీసింహా నటన, పాత్రచిత్రణ సరికొత్తగా ఉంటాయి. ఆద్యంతం ఊహకందని మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: గోపీ అమరనాథ్, సంగీతం: రాజేష్ మురుగేషన్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

