బాబీ సింహా (Bobby Simha) లీడ్ రోల్ చేస్తున్న మూవీ వసంత కోకిల (Vasantha kokila). ఈ సినిమా తెలుగు ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి, కన్నడ ట్రైలర్ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ లాంచ్ చేశారు.
మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న వసంత కోకిల (Vasantha kokila) చిత్రానికి రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అంది�