Vasantha Kokila Trailer | సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో బాబీ సింహా వసంత కోకిల ట్రైలర్
బాబీ సింహా (Bobby Simha) లీడ్ రోల్ చేస్తున్న మూవీ వసంత కోకిల (Vasantha kokila). ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ లాంచ్ చేశారు.
హీరోగా, విలన్‌గా తెలుగు,తమిళ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యాక్టర్ బాబీ సింహా (Bobby Simha). ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెరిశాడు. బాబీ సింహా యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. బాబీ సింహా లీడ్ రోల్ చేస్తున్న మూవీ వసంత కోకిల (Vasantha kokila). ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ అందించారు మేకర్స్. వసంత కోకిల తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి, కన్నడ ట్రైలర్‌ను స్టార్ హీరో శివరాజ్ కుమార్ లాంచ్ చేశారు.
బాబీ సింహా-కశ్మీర పరదేశీ (Kashmira Pardeshi) లవ్ ట్రాక్, వారి చుట్టూ జరిగి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమా సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు దర్శకుడు. ఈ చిత్రంలో కశ్మీర పరదేశీహీరోయిన్గా నటిస్తోంది.మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న వసంత కోకిల ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదల చేసిన బాబీ సింహా స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి. మధుర ఫిలిమ్ ఫ్యాక్టరీ, ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై రేష్మి సిన్హా, రజనీ తల్లూరి, రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లో కల్యాణ్ దేవ్ హీరోగా కిన్నెరసాని సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
తెలుగు ట్రైలర్..
కన్నడ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

