నిర్వాహకులు ధాన్యాన్ని దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టానుసారంగా తూకాలు వేస్తూ అన్నదాత జీవితాలతో ఆడుకుంటున్నారు. వారు చెప్పింది వింటే ఏ కొర్రీ లేకుండా ధాన్యం తూకం చేసి
మిల్లర్ల పేరు చెప్పి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసం చేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ, తాలు పేరుతో కిలోన్నర ధాన్యాన్ని ఎక్కువగా తూకం చేశారని, ఈ లెక్కన 300 క్వింటాళ్ల ధా న్యాన్ని �