కార్తిక మాస నాల్గో సోమవారాన్ని పురస్కరించుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శివాలయాలు సోమవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే మహిళలు, భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.
కార్తికం దీపాల మాసం. వెన్నెల నెల. రోజూ చూసే చంద్రుడిలో రోజూ కనిపించని అందాన్ని చూస్తాం. నిత్యం పలకరించే అమ్మాయిలోనే.. కొత్త మెరుపేదో గమనిస్తాం. అది పట్టుచీర వల్ల వచ్చిందా, లక్ష్మీ హారంతో సొంతమైందా, వన్నెల వ