కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ను దోస్తానా 2 చిత్రం నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్‌తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఈ మధ్యే కొవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్.. తాజాగా ఖరీదైన లాంబోర్గిని కారు కొన్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు కాస్త ఫన్నీగా చెప్పాడు. కొనేశాను.. కానీ ఇలాం