కార్తీక్‌కు మరో షాక్..షారుక్ ప్రాజెక్టు నుంచి అవుట్..!
కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ను దోస్తానా 2 చిత్రం నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్‌తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ను దోస్తానా 2 చిత్రం నుంచి తొలగించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ న్యూస్‌తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత నెపోటిజమ్ తెరపైకి వచ్చి న్యాచురల్ టాలెంట్ వర్సెస్ స్టార్ కిడ్స్ అంటూ ఓ డిస్కషన్ తెరపైకి వచ్చింది. దీంతో దర్శకనిర్మాత కరణ్ జోహార్ కార్తీక్‌తో తన వృత్తిపరమైన, వ్యక్తిగత సంబంధాలు తెంచుకున్నాడు, తాజాగా కార్తీక్ ఆర్యన్ కు సంబంధించిన మరో వార్త బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
షారుక్ ఖాన్ ప్రొడక్షన్ హౌజ్ రెడ్ చిల్లీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఓ చిత్రం నుంచి కార్తీక్ ఆర్యన్ ను తొలగించారని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఓ నేషనల్ మీడియా కథం ప్రకారం కార్తీక్ఆర్యన్ మేకర్స్ తో సరిగా లేకపోవడం, డైరెక్టర్ అజయ్ బాల్‌తో సృజనాత్మక బేధాభిప్రాయాలు రావడం వల్ల ఈ ప్రాజెక్టు నుంచి దూరమయ్యాడని టాక్. కార్తీక్ సినిమా స్క్రిప్ట్ పట్ల అసంతృప్తిగా ఉన్నాడట. సినిమా ప్రేమ కథ కావడం కత్రినాకైఫ్ తన కన్నా వయస్సులో పెద్ద వ్యక్తి అవుతుందని కార్తీక్ డైరెక్టర్ దగ్గర చెప్పినట్టు ఇన్సైడ్ టాక్.
ఇవి కూడా చదవండి..
లక్కీ ఛాన్స్..ఆ బ్యానర్ లోనే మళ్లీ 3 సినిమాలు..!
సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ చిత్రం..!
సుకుమార్ స్కూల్ నుండి మరో దర్శకుడు..!
పూజాహెగ్డే అందం అదరహో..స్టిల్స్ వైరల్
ప్రభాస్ మూవీ..రెమ్యునరేషన్లకే రూ.200 కోట్లు..?
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

