పైలట్ గా కార్తీక్ ఆర్యన్ స్టన్నింగ్ పోస్టర్
ఇప్పటివరకు లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాలతో అలరించిన బాలీవుడ్ లవర్ బాయ్ కార్తీక్ ఆర్యన్ రూట్ మార్చేశాడు. ఈ సారి సీరియస్ పాత్రతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు.

ఇప్పటివరకు లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమాలతో అలరించిన బాలీవుడ్ లవర్ బాయ్ కార్తీక్ ఆర్యన్ రూట్ మార్చేశాడు. ఈ సారి సీరియస్ పాత్రతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. కార్తీక్ ఆర్యన్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టు కెప్టెన్ ఇండియా. ఆర్ఎస్ వీపీ, బవేజా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇండియన్ హిస్టరీలో అత్యంత విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్ చుట్టూ కెప్టెన్ ఇండియా సాగనుంది.
హన్సాల్ మెహతా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విషయాన్ని కార్తీక్ ఆర్యన్ ట్విటర్ ద్వారా తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశాడు. కార్తీక్ ఆర్యన్ పైలట్ డ్రెస్ లో ఉండగా..కెప్టెన్ క్యాప్ అతడి ముఖాన్ని కవర్ చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ పైలట్ లుక్ పోస్టర్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కెప్టెన్ ఇండియా ఉత్కంఠభరితంగా ఉంటుంది. మన దేశ చారిత్రాత్మక అధ్యాయంలో భాగం కావడం చాలా గర్వంగా అనిపిస్తుంది. హన్సాల్ సర్ పని తీరుపై నాకు అపారమైన గౌరవం ఉంది. ఆయనతో సహకరించడానికి ఇది సరైన అవకాశమని కార్తీక్ ఆర్యన్ అన్నాడు.
ఇవి కూడా చదవండి..
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
నాగశౌర్య మేనేజర్ గా వెంకట్..అతనెవరో తెలుసా..?
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

