కొవిడ్ నుంచి కోలుకోగానే లాంబోర్గిని కారు కొన్న హీరో

ఈ మధ్యే కొవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్.. తాజాగా ఖరీదైన లాంబోర్గిని కారు కొన్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అతడు కాస్త ఫన్నీగా చెప్పాడు. కొనేశాను.. కానీ ఇలాంటి ఖరీదైన వస్తువులు నాకు సరిపడవేమో అని కార్తీక్ ఆర్యన్ కామెంట్ చేశాడు. కారు కొన్న సందర్భంలో వెనుక కాన్ఫెట్టి పేలగానే అతడు ఉలిక్కి పడటం వీడియోలో చూడొచ్చు. దీనిని ఉద్దేశించే అతడు ఇన్స్టాలో ఆ కామెంట్ చేశాడు.
ఈ కారు ఖరీదెంతో అతడే ట్విటర్లో వెరైటీగా చెప్పాడు. ఒకేసారి రూ.1.5 కోట్లు తక్కువ చేసేసావు కదా అని తనకు తానే ట్విటర్లో కామెంట్ పెట్టుకున్నాడు కార్తీక్ ఆర్యన్. సోమవారం రాత్రి తన ఇంటి ముందు ఈ కొత్త కారుతో అతడు ఫొటోలకు పోజులిచ్చాడు. అంతకు కొన్ని గంటల ముందే నా 14 రోజుల వనవాసం పూర్తయింది.. మళ్లీ పని మొదలుపెట్టాను అంటూ కొవిడ్ నుంచి కోలుకున్న విషయాన్ని అతడు చెప్పాడు.
Yaar 1.5 cr aapne yun hi kam kar diye 😂 https://t.co/9cW7zJ1uRc
— Kartik Aaryan (@TheAaryanKartik) April 6, 2021
ఇవి కూడా చదవండి
ఇండియాలో ఏప్రిల్ 15 వరకూ 50 వేల మరణాలు.. అంతా ఉత్తదే అన్న డబ్ల్యూహెచ్వో
బాక్స్ క్రికెట్ ఆడిన పంత్, అశ్విన్, రహానే.. వీడియో
నేను ప్రెగ్నెంట్ అని తెలిసి అతన్ని పెళ్లి చేసుకోలేదు: దియా మీర్జా
వాంఖడే స్టేడియంలో మరో ముగ్గురికి కరోనా
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్వో
ఇండియాపై నిషేధం.. పాకిస్థాన్లో వందకు చేరిన కిలో చక్కెర
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

