Rohit Sharma: కారును అతివేగంగా నడిపినందుకు రోహిత్ శర్మ నాలుగు వేల ఫైన్ కట్టాడు. ముంబై నుంచి పుణెకు లాంబోర్గిని కారులో వెళ్లిన అతను ఓవర్స్పీడ్ డ్రైవింగ్ చేశాడు. రెండు సార్లు అతనికి ఛలాన్ వేశారు.
ఈ మధ్యే కొవిడ్ బారిన పడి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్.. తాజాగా ఖరీదైన లాంబోర్గిని కారు కొన్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అతడు కాస్త ఫన్నీగా చెప్పాడు. కొనేశాను.. కానీ ఇలాం