Samajwadi Party Leader Attacked | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత హరీష్ మిశ్రాపై కర్ణి సేన మద్దతుదారులు కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన అనుచరులు వారిని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
హర్యానా బీజేపీ అధికార ప్రతినిధి, కర్ణిసేన చీఫ్ సూరజ్ పాల్ అము గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి రూపాలాకు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.