Barrelakka | ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష అందరి దృష్టి ఆకర్షించింది.
Barrelakka | నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి కర్నె శిరీష అలియాస్ బర్రెలకకు రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.