ఎంతో ఘనకీర్తి గడించినట్లు చెప్పుకొంటున్న మోదీ ఆధ్వర్యంలో ఎన్నికైన తొలి లోక్‌సభలోని ఎంపీల్లో ఎక్కువమంది అవినీతిపరులు బీజేపీ వాళ్లేనట. 33 శాతం మంది లోక్‌సభ సభ్యులపై క్రిమినల్ కేసులున్నాయట.
సమైక్యరాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అనుభవించిన కడగండ్లు తలుచుకుంటే నేటికి కంటి నుండి కన్నీరు కాదు, నెత్తురు కారుతుంది. తెలంగాణలో గోదావరి, కృష్ణా జీవనదు లు పారుతున్నా మడి తడవని దుఖంతో తెలంగాణ రైతాంగం తల్లడ�