Missing woman Ramya | బధిరురాలు అయిన 10 ఏళ్ల బాలిక 2002లో పదేళ్ల వయసులో తప్పిపోయింది. ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంటికి తిరిగొచ్చింది. దాంతో ఆ కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసా