సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో పునీత్ రాజ్‌కుమార్ సతీమణికి కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna ceremony)ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తారక్ కన్నడ భాషల్లో చక్కగా మాట్లాడి.. అందరినీ ఇంప్రెస్ చేశారు.
కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna ceremony) ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చేరుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు నేడు కర్