Jr NTR | బెంగళూరులో జూనియర్ ఎన్టీఆర్.. ట్రెండింగ్‌లో ఫొటోలు
కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna ceremony) ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చేరుకున్నాడు. కర్ణాటక ప్రభుత్వం దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు నేడు కర్నాటక రత్న అవార్డు (Karnataka Ratna ceremony)ను ప్రదానం చేయనున్న విషయం తెలిసిందే.
కర్ణాటక ప్రభుత్వం దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్‌కు నేడు కర్ణాటక రత్న అవార్డు (Karnataka Ratna ceremony)ను ప్రదానం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు చేరుకున్నాడు.
కర్ణాటక రాజ్యోత్సవ (Karnataka Rajyotsava celebrations) కార్యక్రమంలో పాల్గొనేందుకు తారక్ బెంగళూరు చేరుకున్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. బెంగళూరుకు బయలుదేరినపుడు విమానంలో తీసిన ఫొటోతోపాటు సిటీలో ల్యాండ్ అయ్యాక దిగిన ఫొటో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. కన్నడ పవర్ స్టార్‌గా సినిమాలతో కోట్లాదిమంది అభిమానులను అలరిస్తూనే.. సమాజ సేవలో కూడా తన వంతు పాత్ర పోషించిన పునీత్ రాజ్‌కుమార్ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ఆయనకు కర్ణాటక రత్న అవార్డును ప్రకటించింది. తమిళసూపర్ స్టార్ రజినీకాంత్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు ఈ అవార్డు అందుకోనున్నారు.
NTR @tarak9999 off to Bangalore for #KannadaRajyotsava pic.twitter.com/TF6KTAZ85B
— BA Raju's Team (@baraju_SuperHit) November 1, 2022
#NTR has arrived in Bangalore to attend #KarnatakaRajyotsava where #PuneethRajkumar Garu will be awarded “Karnataka Ratna”.@tarak9999 #JrNTR #PuneethRajKumarLivesOn pic.twitter.com/qKev1RBf5B
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 31, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

