Umar Khalid : ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న కీలక నిందితులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం వారు దరఖాస్తు చేసుకున్న పిటిషన్లను కర్కార్డూమా కోర్టు తిరస్కరించిం�
ఢిల్లీలో 2020లో చోటుచేసుకొన్న అల్లర్ల కేసులో జేఎన్‌యూకి చెందిన విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, ఖలీద్ సైఫీని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.