రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
అత్యంత కీలకమైన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన బండి సంజయ్‌కు ఆ పార్టీ పెద్దపీట వేసింది. అందరి అంచనాలకు అనుగుణంగానే.. ఆయనకు కేంద్ర మంత్రి పదవుల్లో చోటు దక్కింది.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. లోక్‌సభ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా ఆయన నిలిచారు.
KCR | కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్‌తో పైసా అభివృద్ధి పని జరిగిందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు.