Karimnagar Mayor | కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో ఐదు గ్రామాలతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ : పట్టణవాసుల అన్ని ప్రాథమిక సమస్యలనున దశల వారీగా పరిష్కరించనున్నట్లు కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు తెలిపారు. 54 వ డివిజన్లోని మంకమ్మతోటలో రూ.6 లక్షల వ్యయంతో నిర్మిస్తున్�