పాన్ ఇండియాలో తెలుగు సినిమాలు దుమ్ము రేపుతున్నట్టే తెలుగు పార్టీ దేశంలో దుమ్మురేపే రోజు దగ్గర్లోనే ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.
తెలంగాణ బిడ్డలుగా పుట్టినందుకు గర్వపడాలని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.