వైద్య విద్యను నేర్పే కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొలువుల దందాకు కేరాఫ్‌గా మారిపోతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది! ఓ కీలక అధికారి తీరుతో కళాశాల ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది.
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల దందా నడుస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య పోస్టులో ఉన్న ఓ అధికారి ఈ విషయంలో కీలకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. వారధి సంస్థను ఏమ