మనుషులుగా మనమందరం భగవంతుడి బిడ్డలం. దేవతల అనుగ్రహంతోనే మన జీవితాల్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రమంలో ఎవరి ఇష్టదైవాలు కొలువైన ఆలయాలకు వారు వెళ్లటం, అర్చనలు చేయించుకోవటం, దేవతలను ప్రార్థి�
న కార్తిక సమో మాసః’ అని ఆర్యోక్తి. ఈ మాసంలో చేసే పూజ, అర్చన,దానం, జపం, స్నానం, అభిషేకం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి.
కార్తిక మాసానికి కౌముది మాసం అనే పేరు కూడా ఉంది.