రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం దాదాపు పూర్తయింది. 100 రోజుల్లోనే 1.6 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో అంధత్వాన్ని నివారించవచ్చని మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న పేర్కొన్నారు. సోమవారం అయిజ పట్టణంలో 16వ వార్డులో కంటివెలుగు కార్యక్రమాన్ని విం�