BoxOffice2025 | 2025 సంవత్సరం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అద్భుతమైన వసూళ్లను అందించింది. కేవలం సౌత్ సినిమాలే కాకుండా, బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాయి.
Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.