Kantara 2 | రిషబ్శెట్టి కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ (2022) చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ఆధ్యాత్మిక థ్రిల్లర్గా ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ప్రస్తుతం దీ�
రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ చిత్రం డివోషనల్ థ్రిల్లర్గా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. భూతకోల నేపథ్య ఇతివృత్తంతో సరికొత్త అనుభూతిని పంచింది.