నందమూరి తారకరామారావు (NTR) నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) ఇవాళ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
నందమూరి తారకరామారావు (NTR) నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి తుది శ్వాస విడిచారు.