Kantamaneni Uma Maheswari | ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి కన్నుమూత
నందమూరి తారకరామారావు (NTR) నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి తుది శ్వాస విడిచారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు (NTR) నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (Kantamaneni Uma Maheswari) కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి తుది శ్వాస విడిచారు. ఆమె ఆకస్మిక మరణంతో నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. నందమూరి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని విదేశాల్లోని తమ బంధువులకు కూడా తెలియజేశారు .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

