కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి(లక్ష్మి) పంప్‌హౌస్‌లో మోటర్లు ఆన్ చేసి రైతులకు నీళ్లివ్వాల్సిందేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఆద�
BRS Leaders | గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనున్నది.