ఉత్తర తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కాళేశ్వరం పంపులను ఆన్ చేస్తే 15 జిల్లాలకు నీళ్లందుతాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు
కాళేశ్వరంలోని లక్ష్మీ(కన్నెపల్లి) పంప్‌హౌస్‌లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం ఏడు మోటర్ల ద్వారా ఇంజినీర్లు సరస్వతి(అన్నారం) బరాజ్‌కు 14,500 క్యూసెక్కుల నీటిని తరలించారు. 1, 3, 4, 5, 6, 7, 9వ మోటర్లు నిరంతరం �