ఆసియా ఖండంలోని దేశాలు చైనా, జపాన్, సింగపూర్లో జరిగిన అభివృద్ధి గురించి మనం గొప్పగా చెప్పుకొంటాం. ఆసియా ఖండంలోనే ఉన్న పాక్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఛీ ఛీ అంటుంటాం.
కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప నీటిపారుదల ప్రాజెక్టు అని, కేసీఆర్ సత్సంకల్పంతో తెలంగాణ లో నదులకు పునరుజ్జీవనం కల్పిస్తున్నారని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ గతంలో కొనియాడారు.