‘బెస్ట్ కొవిడ్ కంట్రోల్ పంచాయతీ’ | పురస్కారంతొలి దశ కరోనా ప్రభావం ప్రపంచాన్ని భయపెడుతున్నా.. ఆ ఊరు మాత్రం బెణకలేదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. పల్లె పొలిమేరల్లో చెక్‌పోస్టు పెట్టుకుంది. పరిశు
కరోనా నివారణ చర్యలకు అవార్డు తెలంగాణ నుంచి ఏకైక పంచాయతీ కరకగూడెం, నవంబర్ 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. కొవిడ్ వేళ వైరస్ వ్యాప్తిని అరికట్�