కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ కంకలమ్మ-కేతేశ్వర జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. తెలంగాణతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు పోటెత్తగా గుట్ట జనసంద్రమైంది. అమ్మవారి�
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో కౌటాల మండల కేంద్రంలో కంకాలమ్మ జాతర ప్రారంభమైంది. మహేంద్రుల ఆరాధ్యదైవం కంకాలమ్మ.. రాష్ట్రంలోనే అతిపెద్ద ఏకైక స్వయంభూ ఆలయంగా కంకాలమ్మ, కేతేశ్వర గుడికి పేరు ఉంది. ఇక్కడ మూడు