కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో కౌటాల మండల కేంద్రంలో కంకాలమ్మ జాతర ప్రారంభమైంది. మహేంద్రుల ఆరాధ్యదైవం కంకాలమ్మ.. రాష్ట్రంలోనే అతిపెద్ద ఏకైక స్వయంభూ ఆలయంగా కంకాలమ్మ, కేతేశ్వర గుడికి పేరు ఉంది. ఇక్కడ మూడు రోజులు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. జాతర ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.