పోచమ్మను కొట్టినోడు కొసెల్లని, ఆ మూర్ఖులంతా మట్టిలో కొట్టుకుపోతారని, రామగుండం ఎమ్మెల్యే రాజీనామా చేయాని బీజేపీ రామగుండం నియోజక వర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు.
అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామ అభివృద్ధికి సింగరేణి, ఎన్టీపీసీ పరిశ్రమలు నిధులు కేటాయించేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ జడ్పీటీసీ, బీజేపీ నియోజక వర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పోచంలు కేంద్ర బొగ్గు గనుల �