తెలంగాణ రచయితల సంఘం జంట నగరా లు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సం యుక్త ఆధ్వర్యంలో ‘కవి వారం’ కవితా సంకల నం ఆవిష్కరణ ఈ నెల 13న సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరం లో జరుగుతుంది. దేశపతి శ్రీనివాస్ ముఖ్
వేణుశ్రీ రచించిన ‘కైరవ శతకం’ పుస్తకావిష్కరణ ఏప్రిల్ 17న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు కందుక�